శ్లోకం - 7
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ | నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||
తాత్పర్యం
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షమున ఉన్న ముఖ్య యోధులు, మహా నాయకులు గురించి మీకు తెలియుటకు చెబుతాను వినుము.