శ్లోకం - 8

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః | అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||

తాత్పర్యం

దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: పూజ్యులైన మీరును, భీష్మపితామహుడు, కర్ణుడు, యుద్ధంలో విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సౌమదత్తి ముఖ్యులు.