శ్లోకం - 10

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ | పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||

తాత్పర్యం

దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: భీష్మపితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్యం అపరిమితమైనది. భీముడి సంరక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితమైనది.