శ్లోకం - 12

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః | సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి కురువృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుడు ఉచ్చస్వరముతో సింహనాదం చేసి శంఖం పూరించాడు.