శ్లోకం - 15

పాంచజన్యం హృషికేశః దేవదత్తం ధనంజయః | పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారి శంఖములైన పాంచజన్యము మరియు దేవదత్తములను పూరించారు. అత్యంత భయంకరుడైన భీముడు "పౌండ్రము" అను మహాశంఖమును పూరించెను.