శ్లోకం - 19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ | నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: పాండవ యోధుల శంఖా ధ్వనులకి భూమి ఆకాశము దద్దరిల్లినవి. ఆ భీకరమైన శబ్దం మీ పుత్రుల హృదయాలను బద్దలు చేశాయి.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.