శ్లోకం - 22
యావ దేతాన్ నిరీక్షే௨హం యోద్దుకామానవస్థితాన్ | కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ మహాసంగ్రామ రణరంగం నందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో ఆ యోధులందర్నీ చూడాలి.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.