శ్లోకం - 27

తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ | కృపయా పరయా௨విష్టః విషీదన్నిద మబ్రవీత్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: యుద్ధ భూమియందు తన భందువులందరిని చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు మిక్కిలి దయతో దుఃఖిస్తూ ఇలా అన్నాడు.