శ్లోకం - 28

అర్జున ఉవాచ: దృష్ట్వేమం స్వజనం కృష్ణ | యుయుత్సుం సముపస్థితమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా బంధువులని చూసి.