శ్లోకం - 31
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ | న చ శ్రేయో௨నుపశ్యామి హత్వా స్వజన మాహవే ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, చాలా అపశకునములు కనబడుతున్నవి. ఈ యుద్ధము నందు నా ఆత్మీయులను చంపడం వలన ఎలా మేలు కలుగునో తెలియట్లేదు.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.