శ్లోకం - 34
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః | మాతులాశ్శ్వశురాః పౌత్రాః శ్యాలా స్సబంధినస్తథా ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమళ్ళు, మేనమామలు, మామలు, బావమరిదులు మరియు ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇక్కడ ఉన్నారు.