శ్లోకం - 38

యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః | కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: రాజ్యంపై కోరికతో ఉన్న కౌరవులు వంశనాశనం వలన కలుగు దోషమును, మిత్రద్రోహం వలన కలుగు పాపములను గ్రహించలేక పోతున్నారు.