శ్లోకం - 41

అధర్మా௨భిభవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః | స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, అధర్మం పెరిగినచో కులస్త్రీలు నీతి తప్పగలరు మరియు అలా అనైతిక విలువల వలన చెడు సంతానము వృద్ధిచెందుతుంది.