శ్లోకం - 44

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన | నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా, కులాచారములను నాశనం చేసిన వారికి శాశ్వతముగా నరక ప్రాప్తి కలుగుతుందని నేను విన్నాను.