శ్లోకం - 46

యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః | ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఆయుధాలతో సమరానికి నిలిచివున్న ధృతరాష్ట్ర కుమారులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను సంహరించినచో అది నాకు మంచి చేసినట్లు అగును.