శ్లోకం - 47

సంజయ ఉవాచ: ఏవ ముక్త్వా௨ర్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ | విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అర్జునుడు ఈ విధముగా పలికి దుఃఖంతో మనుసు విరిగి రణరంగమునందు బాణాలతో సహా ధనుస్సును పక్కన పెట్టి రథం మీద చతికిలబడ్డాడు.