శ్లోకం - 3

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే | క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, పిరికితనంతో అధైర్య పడకు. నీకిది మంచిది కాదు. మనోదౌర్బల్యం వీడి యుద్ధానికి సిద్ధంగా ఉండు.