శ్లోకం - 4

అర్జున ఉవాచ: కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన | ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా (శ్రీకృష్ణా), ఈ యుద్ధం నందు పూజ్యులైన భీష్మ పితామహులను, ద్రోణాచార్యులను నేను బాణాలతో ఎలా ఎదుర్కోగలను.