శ్లోకం - 12

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః | న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీవూ, నేనూ మరియు ఈ రాజులందరూ గతంలో ఉన్నాము ఇక ముందు భవిష్యత్తులో కూడా ఉంటాము.