శ్లోకం - 14

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః | ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కుంతీ పుత్రా, సుఖదుఃఖాలు అనేవి మారుతున్న కాలాలైన ఎండా కాలం మరియు చలి కాలంలా తాత్కాలికమైనవి. కనుక ఓ భరత వంశీయుడా, ఆ బాధలను ఓర్చుకొనుము.