శ్లోకం - 15
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ | సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సుఖ దుఃఖాలు రెండింటినీ సమాన భావముతో చూసిన వాడే ధీరుడు. అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడవుతాడు.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్‌కే పంపబడతాయి.
By continuing, you agree to receive booking updates and payment notifications from Srikaram Pooja.