శ్లోకం - 19
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ | ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మా ఇతరులని చంపుతుందని లేదా ఆత్మ ఇతరులచే చంపబడుతుందని నమ్మేవారు ఇద్దరూ అజ్ఞానులే. వాస్తవానికి, ఆత్మ ఎవరినీ చంపదు మరియు ఎవరి చేతనూ చంపబడదు.