శ్లోకం - 34

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే௨వ్యయామ్ | సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రజలు నీ అపకీర్తి గురించి చిరకాలం చెప్పుకుంటారు. గౌరవం ఉన్న వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటె దారుణమైనది.