శ్లోకం - 36
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవా௨హితాః | నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ శత్రువులు నీ సామర్ధ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలతో అవమానిస్తారు. ఇంతకంటే బాధ కలిగించేది ఏముంటుంది?

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.