శ్లోకం - 40

నేహాభిక్రమనాశో௨స్తి ప్రత్యవాయో న విద్యతే | స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ కర్మ యోగం నందు నష్టం కాని, హాని కానీ లేదు. ఈ కర్మ యోగంను కొద్దిగా పాటించినా అది సంసారం అనే భయం నుండి కాపాడుతుంది.