శ్లోకం - 41

వ్యవసాయాత్మికా బుద్ధిః రేకేహ కురునందన | బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో௨వ్యవసాయినామ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురునందనా(అర్జునా), నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వారి మనుసు స్థిరంగా ఒకే విధంగా ఉంటుంది. కానీ స్థిరమైన సంకల్పం లేని వారి బుద్ధి అనేక విధములుగా ఉంటుంది.