శ్లోకం - 43

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ | క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అవివేకులు ఇంద్రియ సుఖములపై ఆసక్తితో స్వర్గ ప్రాప్తి పొందదలచి వారు ఉత్తమ జన్మ, భోగములు, సంపదలు ఇచ్చునట్టి పలువిధములైన కర్మలను గురించి చెబుతుంటారు.