శ్లోకం - 59
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః | రసవర్జం రసో௨ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: జీవులు తమ ఇంద్రియములకు తృప్తి కలిగించు భోగముల నుండి దూరం అవుతున్నారేగాని, ఇంద్రియ విషయముల మీద రుచి నశించండం లేదు. నిజమైన ఆత్మదర్శనంతో ఆ రుచి కూడా తొలిగిపోవును.