శ్లోకం - 64

రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ | ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ కూడా మనస్సుని నిగ్రహించిన వాడు మరియు రాగద్వేషమును జయించినవాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలడు.