శ్లోకం - 68

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః | ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కనుక ఓ అర్జునా! ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండి, స్థిరమైన మనస్సును సాధించనవాడు స్థితప్రజ్ఞుడగును.