శ్లోకం - 24

ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహమ్ | సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి. ఆలా జరిగితే మానవాళికి శాంతి లేకుండా పోయి తరువాత ఏర్పడే గందరగోళానికి నేనే కారణమవుతాను.