శ్లోకం - 28
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః | గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ మహాబాహో(అర్జునా), సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు తమ మనస్సును నియంత్రించుకొని ఇంద్రియ సుఖాల యందు ఆసక్తి చూపరు.