శ్లోకం - 36

అర్జున ఉవాచ: అథ కేన ప్రయుక్తో௨యం పాపం చరతి పూరుషః | అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ శ్రీకృష్ణా, ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా కూడా పాప కార్యములు చేయటానికి ప్రేరేపింపబడుచున్నాడు?