శ్లోకం - 38
ధూమేనావ్రియతే వహ్నిః యథా௨దర్శో మలేన చ | యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పొగ అగ్నిని కప్పివేస్తున్నట్లు, దుమ్ము అద్దాన్ని కప్పివేస్తున్నట్లు, గర్భం పిండాన్ని కప్పివేస్తున్నట్లు, మానవుడి యొక్క కామం (కోరికలు, వాంఛలు) జ్ఞానాన్ని కప్పివేస్తుంది.