శ్లోకం - 3

స ఏవాయం మయా తే௨ద్య యోగః ప్రోక్తః పురాతనః | భక్తో௨సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాకు మిత్రుడవు మరియు అంకితభావంతో ఉన్న భక్తుడివైన నీకు ఈ పురాతన యోగ జ్ఞానాన్ని తెలుపుతున్నాను. ఇది అత్యంత విలువైన రహస్య జ్ఞానం.