శ్లోకం - 8

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ధర్మాత్ములను రక్షించడానికి, దుర్మార్గులను సంహరించడానికి మరియు ధర్మమును మళ్ళీ స్థాపించడానికి నేను ప్రతి యుగము నందు అవతరిస్తూ ఉంటాను.