శ్లోకం - 13

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః | తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జనుల గుణములు, స్వభావం అనుగుణంగా నేను నాలుగు రకాల వృత్తి ధర్మాలను సృష్టించాను. వీటికి నేనే కర్తను కానీ జనులు చేసే వివిధ చర్యలకు నేను కారణం కాదు.