శ్లోకం - 37

యథైధాంసి సమిద్ధో௨గ్నిః భస్మసాత్కురుతే௨ర్జున | జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, మండుతున్న అగ్ని కట్టెలను భస్మంచేసినట్లు, జ్ఞానమనే అగ్ని భౌతిక కర్మల యొక్క అన్ని ప్రతిక్రియలను భస్మం చేస్తుంది.