శ్లోకం - 40
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి | నాయం లోకో௨స్తి న పరః న సుఖం సంశయాత్మనః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అజ్ఞానం, నిర్లక్ష్యం మరియు అనుమానం ఉన్న వారు పతనమైపోతారు. అటువంటి విశ్వాసం లేని వారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖ సంతోషాలు కలుగవు.