శ్లోకం - 3
జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి | నిర్ద్వంద్వో హి మహాబాహూ సుఖం బంధాత్ ప్రముచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా! ఎటువంటి ద్వేషం లేదా కోరికలు లేని వ్యక్తి శాశ్వత సన్యాసి. అలాంటి వ్యక్తి సుఖ దుఃఖములను అధిగమించి, ప్రాపంచిక బంధాల నుండి సునాయాసంగా విముక్తి పొందుతాడు.