శ్లోకం - 8

నైవ కించిత్‌ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ | పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ తత్త్వం తెలిసిన కర్మయోగి చూసిననూ, విన్ననూ, స్పర్శించిననూ, రుచి చూసిననూ, వాసన చూసిననూ, నడిచిననూ, నిద్రించిననూ, శ్వాస తీసుకున్నపుడునూ...