శ్లోకం - 9

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి | ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మాట్లాడిననూ, విసర్జన చేసినప్పుడునూ, త్యజించినప్పుడునూ, స్వీకరించినప్పుడునూ, కళ్ళు తెరిచిననూ మూసిననూ, ఇంద్రియములు తమ విషయములయందు ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని తానేమీ చేయడం లేదని భావిస్తాడు.