శ్లోకం - 11

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి | యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యోగ మార్గాన్ని అనుసరించే వారు మమకార ఆసక్తులు విడిచి, కేవలం ఆత్మ శుద్ధి కోసం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు శరీరం ద్వారా చిత్తశుద్ధితో కర్మలను ఆచరించుచున్నారు.