శ్లోకం - 16
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః | తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మతత్వ జ్ఞానం వలన జీవుల యొక్క అజ్ఞానం తొలిగిపోవును. అప్పుడు ఆ జ్ఞానముచే వారి ఆత్మ సూర్యుని వలె ప్రకాశించును.