శ్లోకం - 23
శక్నోతీహైవ యస్సో ఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ | కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరంను విడిచి పెట్టక ముందే అనగా జీవించి ఉండగానే వారి కోరికలను, కోపమును జయించిన వారు నిజమైన ఆత్మానందమును పొందిన యోగులు.