శ్లోకం - 27

స్పర్శాన్‌కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః | ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బాహ్య ఆనందాలను విడిచి, దృష్టిని కనుబొమల మధ్య కేంద్రీకరించి, నాసికా రంధ్రాల ద్వారా ప్రాణ వాయువు(బయటకు వెళ్లే శ్వాస) మరియు అపాన వాయువును(లోపలికి వచ్చే శ్వాస) సమానముగా సంచరించినట్లు చేయవలెను...