శ్లోకం - 5
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ | ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సే మనకు మిత్రువు అలాగే మనస్సే మనకు శత్రువు కూడా. కాబట్టి, మన మనస్సును ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, కానీ పతనమైపోవద్దు.