శ్లోకం - 6

బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః | అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును జయించిన వారికి తమ మనస్సే మిత్రువు. మనస్సును నిగ్రహించలేని వారికి తమ మనస్సే శత్రువుగా మారుతుంది.