శ్లోకం - 13

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః | సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా௨నవలోకయన్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరంను, మెడను, శిరస్సును కదల్చకుండా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా తన ముక్కు చివరిభాగమున దృష్టిని నిలుపవలెను.