శ్లోకం - 15
యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః | శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విధంగా మనోనిగ్రహంతో సాధన చేస్తున్న యోగి ఎల్లప్పుడూ మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసి, భౌతిక బంధాల నుండి విముక్తితో పరమానందమైన శాంతిని పొందుచున్నాడు.